ఆదోని పట్టణంలోని ఓ రెస్టారెంట్లు వంట మాస్టర్ గా పనిచేస్తున్న గప్రోస్. విద్యుత్ షాక్కు గురై శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హోటల్ యాజమాన్లు వెంటనే ఆదోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం ఉదయం మూడో పట్టణ ఎస్సై రామస్వామి తెలిపిన వివరాల మేరకు.. అర్థం లేకపోవడంతోనే, ఈ ప్రమాదం జరిగిందని హోటల్ యాజమాన్ల నిర్లక్ష్యమే కారణమని వారు తెలిపారు. బతుకుతెరువు కోసం ఒడిస్సా రాష్ట్రం నుండి ఆదోనికి వచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.