కాకినాడజిల్లా శంఖవరం గ్రామంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు ఈసందర్భంగా గతంలో ఏన్నడు లేని విధంగా 40 కోట్లతో ప్రతిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. విద్య వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతున్నారు వీడియోలో చూద్దాం