రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ పై విద్యుత్ దీపాలతో నేషనల్ హైవే అధికారులు చీకటికి చెక్ పెట్టారు 60 విద్యుత్ దీపాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో మంగళవారం సాయంత్రం పనులను అధికారులు పరిశీలించారు విద్యుత్తు వెలుగులో ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం చేస్తున్నారు.