శుక్రవారం రోజున బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మనోజ్ మాట్లాడుతూ 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కిష్టయ్య చేపట్టబోయే సత్యాగ్రహ దీక్షకు బీసీలందరూ తరలి రావాలంటే పిలుపునిచ్చారు వి నేపథ్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగే సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు తమ పోరాటం ఆగదంటూ తెలిపారు