Download Now Banner

This browser does not support the video element.

కాకినాడ కొవ్వూరు కు వెళ్లే మార్గంలో గల అంతిమ రేవు బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది #local issue

India | Sep 13, 2025
అంతిమరేవు చిన్న బ్రిడ్జి శిదిలావస్థ కాకినాడ – కొవ్వూరు మార్గంలో ఉన్న అంతిమరేవు చిన్న బ్రిడ్జి పూర్తిగా శిదిలావస్థకు చేరుకుంది. దాదాపు 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇరువైపులా రైలింగ్ లేకపోవడం వల్ల ఇది ప్రమాదాలకు కేంద్రంగా మారింది. ఈ మార్గం గుండా ప్రతిరోజూ వందలాది ప్రజలు, విద్యార్థులు, లారీలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. రాత్రివేళల్లో చీకటి ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు
Read More News
T & CPrivacy PolicyContact Us