కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో సూరారం కాలనీ వెళ్లేదారిలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గర విద్యుత్ షాక్ తగలడంతో ప్రాణాపాయ స్థితిలో కార్మికుడు ఉన్నాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి స్థానికృత తరలించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యమే అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.