విద్యుత్ చార్జీల భారాలు, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.... ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సీపీఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి, సీపీ