నమస్తే సార్, ఈరోజు డ్రంకెన్ డ్రైవ్ కేసులో 03 మందిని కోర్టులో హాజరుపరచగా, ప్రతి ఒక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించబడింది (10,000 × 3 = 30,000).అలాగే, ఓపెన్ డ్రింకింగ్ కేసులో 14 మందిని హాజరుపరచగా, ప్రతి ఒక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించబడింది (1,000 × 14 = 14,000).మొత్తం 17 మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా, మొత్తం జరిమానా విధించబడిన మొత్తం రూ.44,000.