ఆదోని డివిజన్ పరిధిలోని కోసిగి మండలం సజ్జలగూడెం గ్రామానికి చెందిన మల్లేశ్వరి(17) D/o వీర నాగప్ప.. గత మూడు రోజుల క్రితం తేలు కాటుకు గురైన బాలికకు తీవ్ర అస్వస్థత.. కోసిగి లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమంగా ఉండడంతో, ఆదోనికి రెఫర్ చేసిన వైద్యులు బుధవారం ఆదోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. శవ పరీక్ష నిమిత్తం మార్చురీ రూమ్ కు తరలింపు. బాలిక మృతితో కుటుంబ సభ్యులు శోకాసంద్రంలో మునిగారు.