Download Now Banner

This browser does not support the video element.

విజయవాడలో మహిళా నేతను ఎస్సై దూషించారంటూ ఆగ్రహం

India | Sep 7, 2025
విజయవాడలో ఓ బీజేపీ మహిళా నాయకురాలిపై అజిత్ సింగ్ నగర్ ఎస్సై తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడారని ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆరోపించారు. ఓ వివాదంలో మధ్యవర్తిత్వం చేసేందుకు వెళ్లిన మహిళా నేత నాగమణిను ఎస్సై దూషించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం సీఐ వెంకటేశ్వర్లు వివరణ కోరగా ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us