రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్,ఎల్లేష్, పరుశురాం పాల్గొన్నారు.