విఆర్ హైస్కూల్‌ను చూస్తే చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సతీష్ రెడ్డి అన్నారు. మంత్రి నారాయణ ప్రత్యేక కృషితోనే విఆర్ హైస్కూల్‌కు పూర్వవైభవం వచ్చిందన్నారు. మంత్రి పొంగూరు నారాయణతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన హై స్కూల్ ను సందర్శించారు. తరగతి గదులు, ప్లేగ్రౌండ్ ను పరిశీలించారు