Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: ఎల్ఐసి యూనియన్ భవనానికి రూ.5 లక్షల నిధులు మంజూరు:నిర్మల్ ఎమ్మెల్యే

Nirmal, Nirmal | Sep 13, 2025
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎల్ఐసి యూనియన్ భవన నిర్మాణానికి ఎంపీ లార్డ్స్ నిధుల ద్వారా ఐదు లక్షలు మంజూరయ్యాయి. కాగా శనివారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంబంధిత ప్రొసీడింగ్ పత్రాన్ని యూనియన్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us