. ఆదివారం ఎస్ ఆర్ పురం మండలంలోని వల్లెమ్మ నివాసం దగ్గర మీడియాతో మాట్లాడుతూ, నారాయణస్వామి నిజంగా ప్రజాసేవకుడు, నిరుపేదల పక్షపాతి అయితే, ఒక నెల రోజులలోపు వల్లెమ్మ కుటుంబానికి సొంతంగా ఓ ఇంటిని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు