Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: చంద్రగిరి MLA పులివర్తి నాని మాతృమూర్తి లక్ష్మీ భారతి మృతి బాధాకరం : జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్

Gangadhara Nellore, Chittoor | Jul 18, 2025
చంద్రగిరి MLA పులివర్తి నాని మాతృమూర్తి లక్ష్మీ భారతి శుక్రవారం మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న జీడి నెల్లూరు ఎమ్మెల్యే డా. వి.ఎం థామస్ దిగ్భ్రాంతి చెందారు. ఈ సందర్భంగా నానిని ఆయన పరామర్శించారు. లక్ష్మీ భారతి మృతి బాధాకరమని ఆవేదన చెందారు.
Read More News
T & CPrivacy PolicyContact Us