ఎర్రవల్లి మండల పరిధిలోని ధర్మవరం స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై లారిని ఇన్నోవా కారు డికొట్టింది.ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయ్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందారు.మరో ఇద్దరికి తీవ్ర గాయాలినట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.