భవిష్యత్ తరాల కోసమే మొక్కలు నాటాలి.మెదక్ ఎస్పీ డివి శ్రీనివాస రావు భవిష్యత్తు తరాల సంక్షేమమే వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యమని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ. డి. వి.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో వన మహోత్సవం కార్యక్రమంనిర్వహించారు. పోలీస్ సిబ్బందితోపాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయనకు ఎస్పి మహేందర్ మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ సైబర్ క్రైమ్ డిఎస్పి సుభాష్ చంద్రబోస్ ఏ ఆర్ డి ఎస్ పి రంగనాథ్ డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ ఎస్ బి ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆర్ ఆర్ ఐ లు కృష్ణ శైలేందర్ పోలీస్ సిబ్బం