వినాయక చవితి ప్రశాంతంగా జరగాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ సమావేశంలో వారు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించిన సమస్యలు ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఆర్ అండ్ బి ఆరోగ్య శాఖ, టీజీఎస్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు. 14 రోజుల గణేష్ నిమర్జనం కోసం కాప్రా చెరువు, చర్లపల్లి చెరువుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హై టెన్షన్ రోడ్లలో గుంతలు లేకుండా పూడ్చడం, పండ్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్