Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమం : జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్

Nagarkurnool, Nagarkurnool | Sep 1, 2025
ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 69 దరఖాస్తులు వచ్చినట్లు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us