వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్ 10 11 గిర్గెట్ పల్లి గ్రామంలో గ్రామస్తులసంపూర్ణ మద్యనిషేధం చేస్తూ తీర్మానం చేశారు. ఆదివారం గ్రామంలో గ్రామస్తులంతా కలిసి మద్యం బాటిలను పగలగొట్టి మహిళా సంఘాల ఆధ్వర్యంలో తీర్మానం చేస్తూ గ్రామంలో ఎవరు మద్యం అమ్మిన గ్రామ పరిసర ప్రాంతాలలో తాగిన 5 లక్షల నిర్మాణ విధిస్తామని తెలిపారు మద్యం అమ్మినవారికి గ్రామస్తులు పెద్దలు ఎవరు కూడా సహకరించవద్దని చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు.