రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అద్వానంగా ఉందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు..కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం పై దాడిశెట్టి రాజా అసహన వ్యక్తం చేశారు..చెప్పినవి ఒకటి చేసినవి మరొకటి అంటూ పేర్కొన్నారు. ఒకసారి మాట్లాడుతున్నారు వీడియోలో చూద్దాం