చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు నగరపాలక పరిధిలో ప్రజలు తమ సమస్యలపై కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించి పరిష్కరించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించారు క్షేత్రస్థాయి విచారణ చేసి సత్వరం పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు పి జి ఆర్ ఎస్ లో అందే ప్రతి ఫిర్యాదు పై తప్పనిసరిగా క్షేత్రస్థాయి విచారణ చేసే నివేదిక సమర్పించాలన్నారు గత వారం అందిన వెనుతులపై సమీక్షించారు సోమవారం నాటి కార్యక్రమంలో పెన్షన్లు 9 ఇంజనీ