ఆర్మూరు పట్టణంలోనీ అంబేద్కర్ చౌరస్తా వద్ద మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేయగా సరైన వాహన పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ బుధవారం సాయంత్రం 4:20 మీడియాతో తెలిపారు.