Download Now Banner

This browser does not support the video element.

నంద్యాలలో విశ్వశాంతి కోసం హోమాలు

Nandyal Urban, Nandyal | Aug 29, 2025
నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణమండపంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం విశ్వశాంతి లక్ష్మి మహాగణపతి, లక్ష్మీ కుబేర, నవగ్రహ శాంతి హోమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో నిర్వహించిన ఈ హోమాలు లోకకళ్యాణార్థం చేపట్టినట్లు నిర్వాహకుడు కశెట్టి కృష్ణమూర్తి తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us