జవహర్ నవోదయ విద్యాలయ వట్టెంలో 2026 27 విద్యా సంవత్సరానికి 9 11 వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ బుధవారం తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్లో సెప్టెంబర్ 23వ తేదీలోగా చేసుకోవాలని తెలిపారు.