Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: మంచినీటి కొరత తీర్చాలంటూ పెద్ద కొత్తపల్లిలో ఖాళీ బిందెలతో రాస్తారోకో

Nagarkurnool, Nagarkurnool | Sep 6, 2025
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రాల్లో తాగునీటి ఎద్దడి తీర్చాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో శనివారం ఉదయం రోడ్డుపై రాస్తారు నిర్వహించారు కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది
Read More News
T & CPrivacy PolicyContact Us