అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలకపల్లి తిమ్మాస్పేట తాడూరు మండలాలకు సంబంధించిన సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.