వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి డాక్టర్ రామచంద్రయ్య తండ్రి పోచయ్య మృతి చెందడంతో విషయం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక ఆయనకి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.