తెలంగాణ వచ్చిన సందర్భంగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... డిసెంబర్ 9 కెసిఆర్ 11 రోజుల ఆమరణ దీక్ష అనంతరం అన్ని పార్టీల భారత పార్లమెంటు సభ్యులు యావత్తు ప్రధానమంత్రి రాష్ట్రపతి తెలంగాణ ప్రకటించిన పవిత్రమైన దినం సాధించుకున్న అపూర్వమైన విజయం మూడవ తరం కెసిఆర్ నాయకత్వాన తెలంగాణ ప్రజల దీక్షపలితంగా తెలంగాణ వచ్చింది కొందరు తెలంగాణ మేము ఇచ్చినమని అవివేకులు సంస్కారహీనులు మాట్లాడుతున్నారు ఎవరి దయ దాక్షిణం వల్ల తెలంగాణ రాలేదు అనేక పోరాటాలు వెలకట్టలేని బలిదానాలు చేసుకుంటే అర్హత ఉంది కాబట్టే సాధించుకు