రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన కురుగొండ సొసైటీ డైరెక్టర్ అలిమిల్లి మల్లికార్జున్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. సూళ్లూరుపేటలో శాసనసభ్యులు విజయ శ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలు ముఖ్య అతిథిగా విచ్చేసి, నూతనంగా ఎన్నికైన సొసైటీ డైరెక్టర్ అలిమిల్లి మల్లికార్జున్ ని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ అధ్యక్షుల