Download Now Banner

This browser does not support the video element.

ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Banaganapalle, Nandyal | Aug 29, 2025
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వచ్చిన ప్రతీ వినతిని వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us