కోరుట్ల నియోజకవర్గం లోని పాలు గ్రామాల లో శనివారం పలు కుటుంబాలను పరామర్శించిన కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు గారు. వేంపేట గ్రామంలో మరంపెల్లి శ్రీనివాస్ గారు మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. రాజేశ్వరరావు పేట్ లోని ఉప సర్పంచ్ కొడుకు మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించరూ. బండలింగాపూర్ లో గండి హనుమాన్ దేవస్థానం చైర్మన్ రామానుజన్ గారి నాన్నగారు మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.