బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగా గ్రామంలో ప్రధానమంత్రి మోడీ తల్లి గారి పై రాహుల్ గాంధీ చేస్తూ అసభ్య పదజాలం నివసిస్తూ ఆదివారం మధ్యాహ్నం రాందాస్ చౌరస్తా బిజెపి పార్టీ అధ్యక్షులు 9 ప్రసాద్ ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు.