Download Now Banner

This browser does not support the video element.

వెంకటాపురం: దొడ్ల లో ఫోన్ సిగ్నల్ కావాలంటే, వాటర్ ట్యాంక్ ఎక్కాల్సిందే..!

Venkatapuram, Mulugu | Aug 22, 2025
ఫోన్ సిగ్నల్ కోసం పంచాయతీ కార్యదర్శి వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల గ్రామంలో నిన్న గురువారం రోజున సాయంత్రం 4 గంటలకు జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఫొటోలు అప్లోడ్ చేద్దామంటే గ్రామంలో సరైన సిగ్నల్ లేదు. దీంతో పంచాయతీ కార్య దర్శి సతీశ్ కుమార్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఫొటోలు అప్లోడ్ చేశారు. గ్రామంలో 8 ఇల్లు మంజూరయ్యా యని, ఇల్లు నిర్మించేటప్పుడు సకాలంలో ఫొటోతీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఆయన న్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read More News
T & CPrivacy PolicyContact Us