Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం: ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి

Ibrahimpatnam, Rangareddy | Sep 11, 2025
వనస్థలిపురం డివిజన్లు పరిధిలోని ఓంకార నగర్ కాలనీలో ఆర్చి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం పాల్గొని ఆర్చిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్లో ఏ సమస్య నెలకొన్న తన దృష్టికి తీసుకురావాలని సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us