వామపక్షాల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో నిరసన శ్రీకాళహస్తిలో వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా స్థానిక పెళ్లి మండపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారతదేశం పై అమెరికా అధ్యక్షుడు 50% సుంకాల విధించడం ద్వారా జౌళి, ఆక్వా, గార్మెంట్స్ రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఆదానీ రక్షించుకోవడానికి భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతుందని వారు ఆరోపించారు.