Download Now Banner

This browser does not support the video element.

నరసరావుపేటలో టిడిపి కార్యకర్త హరినాధ్ కిడ్నాప్

Narasaraopet, Palnadu | Aug 23, 2025
పల్నాడు జిల్లా నరసరావుపేటలో టిడిపి కార్యకర్త యన్నం హరినాథ్ 35 సంవత్సరాలు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆయన అన్న పోలీసులకు శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు. ఎలమంద హైవేపై సుమారు 20 మంది వచ్చి తమన్న పోలీసులుగా పరిచయం చేసుకొని హరినాధుని తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. ఉప్పలపాడు నుంచి నరసరావుపేటకు తన అన్నతో కలిసి బైక్పై వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని హరినాద్ అన్న వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us