గడ్డి మందు త్రాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా బొమ్ రెస్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. గురువారం ఎస్ఐ బాల వెంకటరమణ తెలిపిన వరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా బొమ్మరిస్ పేట్ మండల పరిధిలోని మదనపల్లి గ్రామానికి చెందిన రాస్నం వెంకటయ్య వయసు 36 సంవత్సరాలు అతని భార్య విజయలక్ష్మి అతనిని ఎందుకు రోజు మద్యం తాగుతున్నావని అడగగా అట్టి విషయాన్ని మనసులో పెట్టుకొని క్షణికావేశంలో జీవితం మీద విరక్తి చెంది వెంకటయ్య గడ్డి మందు త్రాగగా కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం తాండూరు ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రాథమ