జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తైసిల్ చేరస్తాలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు. జిల్లా బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ బీహార్ ఎలక్షన్ ప్రచార సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే కాంగ్రెస్ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనాడు కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు జిల్లా ప్రధాన కార్యదర్శిలు నలవాల తిరుపతి,వడ్డేపల్లి శ్రీనివాస్ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు