Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: జిల్లాలో గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరపాలి కలెక్టర్ బి ఎం సంతోష్ కుమార్

Gadwal, Jogulamba | Aug 23, 2025
శనివారం సాయంత్రం గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరగకుండా తాత్కాలిక రోడ్ల మరమ్మతు పనులను చేపట్టాలన్నారు. జిల్లాలో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us