Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలు సిగ్గుచేటు : మహిళా మోర్చ బిజెపి కో ట్రెజరర్ జ్యోతి రమణ

Wanaparthy, Wanaparthy | Aug 31, 2025
ఆదివారం పీఎం నరేంద్ర మోడీ మాతృమూర్తి పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దానికి నిరసనగా హైదరాబాద్లో నిరసన కార్యక్రమానికి వెళ్తున్న వనపర్తి బిజెపి పార్టీ నాయకులను నిర్బంధించి పోలీస్ స్టేషన్కు తరలించడం సిగ్గుచేటని ఈ సందర్భంగా అన్నారు మహిళలను దేశంలో ఆదిపరాశక్తిగా కొలుస్తారని పైగా పీఎం తల్లిని దూషించడం సంస్కార హీనమైనదని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో వనపర్తి బిజెపి పార్టీ నాయకులు తదితరులున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us