భిక్కనూర్ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపుల అనంతరం బల్యాల లక్ష్మీనారాయణ అనే ఆలయ సిబ్బంది దేవాలయంలో విద్యుత్ మరమ్మత్తుల పనులు నిర్వహించే వ్యక్తిగా పనిచేస్తున్నాడు. ఇటీవల హుండీ డబ్బులు లెక్కించిన అనంతరం డబ్బులు దొంగలించిన విషయం ఇప్పటివరకు అతనిపైన ఎలాంటి శాఖా పరమైన చర్యలు తీసుకోకపోవడం ఇట్టి విషయంపై ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరిపించకపోవడం అలాగే వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం ఆలోచించాల్సిన విషయన్నారు.ఈ సంఘటన సంబంధించిన వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బిజెపి మండల అధ్యక్షులు ఉప్పరి రమే