ఆదివారం రోజున ఆయిల్ ఫామ్ సాగుపై జిల్లా వ్యవసాయ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లాలో 25 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ముక్కలు నాటడం లక్ష్యమని ఇప్పటివరకు 350 ఎకరాల లక్ష్యం మాత్రమే పూర్తి చేశామన్నారు సెప్టెంబర్ చివరి నాటికి జిల్లాలో 500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరిగేలా చూడాలని అధికారులకు తెలిపారు 10 ఎకరాలకు పైగా ఉన్న ప్రతి రైతు ప్రత్యేకంగా టార్గెట్ చేయాలన్నారు