ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లకు జీవో నెంబర్ 20 ప్రకారం 18000 ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయం ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని అన్నారు వారి శ్రమను దోపిడీ చేస్తూ జీవో నెంబర్ విరుద్ధంగా అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని అన్నారు ఎస్ ఐ పి ఎఫ్ సౌకర్యం కల్పించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్నారు