Download Now Banner

This browser does not support the video element.

కోటంరెడ్డి మర్డర్ ప్లాన్ లో స్పీడ్ పెంచిన పోలీసులు, మరో ఐదుగురు అరెస్ట్

India | Aug 31, 2025
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంపేస్తే డబ్బే డబ్బు అంటూ కొందరు రౌడీషీటర్లు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉన్న జగదీష్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, రాజారెడ్డి జాకీర్ మహేష్ ,వినీత్, ఫైరోజు ,సాయిలను అరెస్టు చేశారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 1:00 కు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read More News
T & CPrivacy PolicyContact Us