గోపాలపట్నం excise స్టేషన్ పరిధిలో NAD వద్ద 24 diffence బాటిల్స్ పట్టుకున్న excise సిబ్బంది NAD వద్ద నివసించే ముదపాక శ్రీనివాస్ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడనే సమాచారం రావటంతో ఇల్లు సోదా చేసిన గోపాలపట్నం excise పోలీసులు 24 డిఫన్స్ బాటిల్స్ స్వాదినం చేసు కున్నారు శ్రీనివాస్ పైన కేసు నమోదు చేసి రిమండ్ కు తరలించారు అక్రమంగా మద్యాన్ని కలిగి ఉన్న అమ్మినా చర్యలు తప్పవని గోపాలపట్నం సీఐ చంద్రశేఖర్ రాజు తెలిపారు ఈరోజు దాడుల్లో si కరుణలత సిబ్బంది పాల్గొన్నారు.