Download Now Banner

This browser does not support the video element.

కట్రాళ్ల కొండ వద్ద తాండవ నదిలో ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనాలు వద్దు... ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాట్లు..పోలీసులు

Tuni, Kakinada | Aug 31, 2025
కాకినాడజిల్లా తుని పట్టణంలో పోలీసులు మున్సిపల్ అధికారులు సూచిస్తున్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా సూచిస్తున్న ప్రాంతంలోనే నిమర్జనాలు చేయాలని పోలీసులు మునిసిపల్ అధికారులు తెలిపారు. ప్రత్యేక క్రేన్ సహాయంతో గజఈతగాలను పెట్టి ఈ నిమజ్జనాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కట్రాల కొండ వద్ద నీరు అధికంగా ఉన్న నేపథ్యంలో ఎటు పరిస్థితిలో అక్కడ నిమజ్జనాలు అదేవిధంగా నీటిలో దిగే ప్రయత్నం చేయద్దని పోలీసులు హెచ్చరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us