Download Now Banner

This browser does not support the video element.

మచిలిపట్నంలో నిన్న జరిగింది అన్నదాత పోరుబాట కాదు బ్రోకర్ల బాట: మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుంచే నాని

Machilipatnam South, Krishna | Sep 10, 2025
మచిలిపట్నంలో నిన్న జరిగింది అన్నదాత పోరుబాట కాదు బ్రోకర్ల బాట: మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రైతాంగ సమస్యలంటూ వైసీపీ చేపట్టింది అన్నదాత పోరుబాట కాదని, అదొక బ్రోకర్ల బాట అని మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుంచే నాని విమర్శించారు. బుధవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో తన ఛాంబర్లో ఆయన మాట్లాడారు. అన్నదాత పోరుకు రైతులు ఎవ్వరూ రాలేదన్నారు. వైసీపీ హయాంలో సొసైటీలను చంపేశారన్నారు. రైతులను మభ్య పెట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us