Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డలో వకుల నది వద్ద నిమజ్జనం, ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సైలు, జయప్ప ,షేక్ నగిన

Allagadda, Nandyal | Aug 29, 2025
ఆళ్లగడ్డలో వకుళ నది వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆళ్లగడ్డ పట్టణ ఎస్సైలు జయప్ప, నగీన, గణేష్ కేంద్ర సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై జయప్ప మాట్లాడుతూ.. నిమజ్జనం సమయంలో రోడ్డు రవాణా అడ్డంకులు కలగకుండా చూడాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us