సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల భవనం మంగళవారం నాడు ఒక్కసారిగా కుప్పకూలింది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు ఒక విద్యార్థికి స్వల్ప గాయం.అత్యవసర చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.